DBN TELUGU:-
- అఖిల భారత విద్యార్థుల సదస్సును విజయవంతం చేయండి.
- గోడపత్రాలు ఆవిష్కరణ.
అఖిల భారత విద్యార్థుల సదస్సులు 25,26 తేదీలో సుందరయ్య విజ్ఞాన కేంద్రం హైదరాబాద్ లో నిర్వహించడం జరుగుతుంది. కావున ఈ సదస్సును విజయవంతం చేయాలని అఖిలభారత విద్యార్థిల ఆర్గనైజేషన్ కమిటీ సభ్యుడు ఆజాద్ అన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.... జాతీయ విద్యా విధానాన్ని ఎన్ ఈ పి 2020ను రద్దు చేయాలి. అలాగే ఉమ్మడి శాస్త్ర విద్యా విధానం అమలు చేయాలి. విశ్వవిద్యాలయాల్లో ఉన్న బోధన బోధననేతర ఖాళీలను భర్తీ చేయాలి, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ చేయాలి, విద్యాయాలన్నిటిలో లింగ సామాజిక న్యాయం చేయాలి అన్నారు ఈ కార్యక్రమంలో విద్యార్థి సంఘాల జేఏసీ కన్వీనర్ బి రాహుల్, శ్రవణ్, గణేష్, విక్రం నవీన్ కుమార్, సుజయ్ సత్యనారాయణ, సాయికుమార్, ఇఫ్తార్ ఖాన్, అశోక్ తదితరులు పాల్గొన్నారు.